Khel Ratna Awards: ఖేల్ రత్న అవార్డు అందుకున్న మనూభాకర్, గుకేశ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానం, వీడియో ఇదిగో
ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు ఒలింపిక్స్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్, చెస్ వరల్డ్ చాంపియన్ డీ గుకేశ్.
ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు ఒలింపిక్స్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్, చెస్ వరల్డ్ చాంపియన్ డీ గుకేశ్. రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుల కార్యక్రమం జరుగగా హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపిక్ గోల్డ్ విన్నింగ్ హైజంపర్ ప్రవీణ్ కుమార్ కూడా ఖేల్ రత్న పురస్కారాలను అందుకున్నారు.
ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది మనూ భాకర్. 18 ఏళ్ల చెస్ చాంపియన్ గుకేశ్ .. చైనాకు చెందిన డింగ్ లీరెన్‌ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను అందుకున్నారు. వైట్ వాష్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు...ఐర్లాండ్‌తో మూడో వన్డే అప్‌డేట్
Manu Baker receives Dhyan Chand Khel Ratna Award 2024
Gukesh receives Dhyan Chand Khel Ratna Award 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)