IND-W vs IRE-W: వైట్ వాష్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు...ఐర్లాండ్‌తో మూడో వన్డే అప్‌డేట్

భారత మహిళల క్రికెట్ జట్టు మరియు ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, సిరీస్ చివరి మ్యాచ్‌లో వైట్‌వాష్ లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

IND-W vs IRE-W: వైట్ వాష్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు...ఐర్లాండ్‌తో మూడో వన్డే అప్‌డేట్
India women's national cricket team. (Photo credits: X/@BCCIWomen)

భారత మహిళల క్రికెట్ జట్టు మరియు ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, సిరీస్ చివరి మ్యాచ్‌లో వైట్‌వాష్ లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

భారత మహిళల జట్టుతో ఐర్లాండ్ మహిళల జట్టు మధ్య మూడో వన్డే రాజ్కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం (జనవరి 15) జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 11:00 గంటలకు ప్రారంభం అవుతుంది.

Viacom18 ద్వారా భారత్‌లో IND-W vs IRE-W ODI సిరీస్ 2025 ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంది.అభిమానులు స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.Disney+ Hotstarలో IND-W vs IRE-W లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. మూడో వన్డేకు ముందు మకర సంక్రాంతి 2025 సందర్భంగా భారత, ఐర్లాండ్ మహిళల జట్లు కలిసి పతంగులు ఎగురవేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇరుజట్ల ఆటగాళ్లు.  మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన భారత క్రికెటర్ 

India Women vs Ireland Women free Live Streaming.. here are the details

All in readiness for the Third and Final ODI! 😎#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/na24IqReo1

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 15, 2025 11:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).