తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకున్నారు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. ఇటీవల భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ టోర్నీలో అదరగొట్టాడు తెలుగు కుర్రాడు. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు
Nitish Kumar Reddy climbed the steps of Tirumala Srivari on his knees
Nitish Kumar Reddy climbing stairs of Tirupati after scoring ton in his debut series. The peace is in the feet of Govinda 🧡 pic.twitter.com/23xKmNOpaC
— Pari (@BluntIndianGal) January 13, 2025
Nitish Kumar Reddy climbed the steps TTD on his knees
మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకున్న క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి
ఇటీవల భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ టోర్నీలో అదరగొట్టిన తెలుగు కుర్రాడు pic.twitter.com/z6LrOHRqJY
— BIG TV Breaking News (@bigtvtelugu) January 14, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)