MP Brij Bhushan Sharan Singh Rally Clash: వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కాన్వాయ్ మీద రాళ్ల దాడి.. పారిపోయిన ఎంపీ

ఉత్తర్ ప్రదేశ్ - రెజ్లర్ల మీద లైంగిక దాడి అరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. గొండా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలోని రెండు వర్గాలు సెల్ఫీల కోసం ఎగబడి కొట్టుకున్నాయి. దీంతో చివరికి కాన్వాయ్ రాళ్ల మీద దాడి చేయగా ఎంపీ తప్పించుకొని పారిపోయారు.

Brij Bhushan Singh. (Photo- ANI)

ఉత్తర్ ప్రదేశ్ - రెజ్లర్ల మీద లైంగిక దాడి అరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. గొండా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలోని రెండు వర్గాలు సెల్ఫీల కోసం ఎగబడి కొట్టుకున్నాయి. దీంతో చివరికి కాన్వాయ్ రాళ్ల మీద దాడి చేయగా ఎంపీ తప్పించుకొని పారిపోయారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now