Saif Ali Khan stabbed: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన అనుమానితుడిని పట్టుకున్న పోలీసులు..బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఇంటరాగేషన్, వీడియో ఇదిగో
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితున్ని ప్రశ్నిస్తున్నారు ముంబై పోలీసులు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన అనుతుడిని పట్టుకున్నారు పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితున్ని ప్రశ్నిస్తున్నారు ముంబై పోలీసులు. నిండుతుడి కోసం 10 బృందాలు ఏర్పాటు చేసి, గాలించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఫోటోను విడుదల చేసిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ అలీఖాన్‌ను ఆరుచోట్ల కత్తితో పొడిచి గాయపడ్చాడు ఓ దుండగుడు. దీంతో సైఫ్‌ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ప్రస్తుతం కోలుకున్నారు. సైఫ్ పై దాడిని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి అనుమానితుడిని పట్టుకున్నారు. సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..ఇంట్లో దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడ్డ బాలీవుడ్ హీరో, లీలావతి ఆస్పత్రికి తరలింపు
Mumbai Police arrest suspect in Saif Ali Khan attack
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)