Vipin Reshammiya Dies: హిమేష్ రేష్మియా తండ్రి విపిన్ రేష్మియా(87) కన్నుమూత, ముంబైలో ఇవాళ జరగనున్న అంత్యక్రియలు
ప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా ఇంట విషాదం నెలకొంది. హిమేష్ తండ్రి విపిన్ రేష్మియా(87) కన్నుమూశారు. బుధవారం రాత్రి 8:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.
ప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా ఇంట విషాదం నెలకొంది. హిమేష్ తండ్రి విపిన్ రేష్మియా(87) కన్నుమూశారు. బుధవారం రాత్రి 8:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.
శ్యాస కోశ సంబంధిత సమస్యలతో విపిన్.. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నిన్న పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. విపిన్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. విపిన్ రేషమ్మియా ది ఎక్స్‌పోజ్ (2014) , తేరా సురూర్ చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. ఇవాళ విపిన్ అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి.
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)