Sharad Pawar Meets CM Eknath Shinde: మహారాష్ట్రలో కీలక పరిణామం, సీఎం షిండేతో శరద్ పవార్ భేటీ, ఎన్నికల వేళ భేటీకి ప్రాధాన్యత
సీఎం ఏక్‌నాథ్ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ముంబైలోని మలబార్ హిల్ సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.
Maharashtra, Aug 3: మహారాష్ట్ర ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం ఏక్‌నాథ్ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ముంబైలోని మలబార్ హిల్ సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా - శివసేన ఉద్ధవ్ ఠాక్రే మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో షిండే - పవార్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సాగునీరు, పాల ధరలు, చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించిన అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)