Nirmala Sitharaman Health Update: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నార్మల్ చెక్ అప్ కోసమేనని తెలిపిన అధికార వర్గాలు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వార్తా సంస్థ పిటిఐ ప్రకారం, నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని ప్రైవేట్ వార్డులో ఉంచారు. 63 ఏళ్ల ఆర్థిక మంత్రి నార్మల్ చెక్ అప్ కోసం ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది.

rmala Sitharaman (Photo Credits: ANI)

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వార్తా సంస్థ పిటిఐ ప్రకారం, నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని ప్రైవేట్ వార్డులో ఉంచారు. 63 ఏళ్ల ఆర్థిక మంత్రి నార్మల్ చెక్ అప్ కోసం ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement