Andhra Pradesh: సీరియల్ చూస్తుండగా ఒక్కసారిగా కేబుల్ టీవీలో సెక్స్ వీడియోలు, బిత్తరపోయిన నందికొట్కూరు వాసులు, వీడియో ఇదిగో..

సీరియల్ చూస్తుండగా కేబుల్ టీవీలో నీలి చిత్రాలు కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయిన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో 'ఫిరోజ్ సిటీ కేబుల్' నిర్వాహకులు ప్రైవేటుగా వీడియోలు చూద్దామనుకుని పొరపాటుగా ఛానల్లో ప్లే చేశారు.

Organizers of 'Feroze City Cable' Screened blue films on cable TV in Nandikotkur

సీరియల్ చూస్తుండగా కేబుల్ టీవీలో నీలి చిత్రాలు కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయిన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో 'ఫిరోజ్ సిటీ కేబుల్' నిర్వాహకులు ప్రైవేటుగా వీడియోలు చూద్దామనుకుని పొరపాటుగా ఛానల్లో ప్లే చేశారు. దీంతో ఆ ఛానల్ పెట్టిన వందలాది మందికి అసభ్యకర దృశ్యాలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 10 ని.ల పాటు నీలి చిత్రాలు ప్రదర్శితమయ్యాయని పేర్కొన్నారు. పోలీసులు ముగ్గురు యజమానులపై కేసు నమోదు చేశారు.

వీడియో ఇదిగో, ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం, మెదక్ చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement