Parliament Budget Session 2024: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి
లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Session) ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు
లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Session) ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.ఈ మధ్యంతర బడ్జెట్‌లో మహిళా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే నగదు సాయాన్ని రెట్టింపు చేస్తారని భావిస్తున్నారు. ఏప్రిల్, మేలో లోక్‌సభ ఎన్నికలు రానుండటంతో బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఏమైనా కీలక ప్రకటనలు చేస్తుందా అనేది రాజకీయ వర్గాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక బడ్జెట్ సమావేశాల అనంతరం ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)