One Nation, One Election Bill: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఈ-ఓటింగ్, కొత్త పార్లమెంట్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి

లోక్‌సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్‌ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు

In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha (Photo-ANI)

లోక్‌సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్‌ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు.రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఈ బిల్లును విరుద్ధమని ప్రకటించారు. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని సూచించారు. లోక్‌సభలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానంపై ఓట్ల విభజన జరుగుతోంది. కొత్త పార్లమెంట్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి.

జమిలి ఎన్నికల బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha. 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement