PM Modi & MPs Enter New Parliament Building: వీడియో ఇదిగో, ప్రధాని మోదీ వెంట పాత భవనం నుంచి కొత్తభవనంలోకి తరలివెళ్లిన ఎంపీలు
పార్లమెంట్ పాత భవనం(Old Parliament building)లోని సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోదీ, ఎంపీలు ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభల సభ్యులు కొత్త పార్లమెంట్(New Parliament Building)కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా.. మిగతా సభ్యులు ఆయన్ను అనుసరించారు.
పార్లమెంట్ పాత భవనం(Old Parliament building)లోని సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోదీ, ఎంపీలు ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభల సభ్యులు కొత్త పార్లమెంట్(New Parliament Building)కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా.. మిగతా సభ్యులు ఆయన్ను అనుసరించారు. సభ్యులంతా ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. అలాగే సెంట్రల్ హాల్‌లోని రాజ్యాంగ పుస్తకాన్ని నూతన భవనంలోకి తరలించారు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)