France: ఫ్రాన్స్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రధాని పదవి కొల్పోయిన మిచెల్ బార్నియర్..60 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవిని కోల్పోయారు ప్రధాని మిచెల్ బార్నియర్. ఫ్రాన్స్ ప్రధానిగా కేవలం మూడు నెలలే పని చేశారు బార్నియర్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి.
ఫ్రాన్స్ దేశంలో రాజకీయ సంక్షోభం ముదిరింది. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవిని కోల్పోయారు ప్రధాని మిచెల్ బార్నియర్.
ఫ్రాన్స్ ప్రధానిగా కేవలం మూడు నెలలే పని చేశారు బార్నియర్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి. డొనాల్డ్ డ్రంప్ అమెరికా ఫస్ట్ వాణిజ్య విధానం, భారతదేశానికి కొత్త తలుపులు తెరిచే అవకాశం ఉందంటున్న నిపుణులు
Here's Tweet:
ఫ్రాన్స్ దేశంలో ముదిరిన రాజకీయ సంక్షోభం
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)