Makar Sankranthi Wishes: దేశ ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు, అందరికీ భోగి శుభాకాంక్షలు అంటూ తెలుగులో చెప్పిన భారత ప్రధాని

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనంద స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Prime Minister Narendra Modi addresses the 76th Session of the UN General Assembly at United Nations headquarters in New York (Photo: AP/PTI)

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనంద స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే తమిళనాడు ప్రజలకు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు మకర సంక్రాంతి, ఉత్తరాయణ్, బిహు పండుగలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement