Modi Meets Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ను క‌లిసిన న‌రేంద్ర‌మోదీ, ఇట‌లీలో జ‌రిగిన జీ 7 స‌మ్మిట్ లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇట‌లీలో పోప్ ఫ్రాన్సిస్ ను (Pope Francis) క‌లిశారు. జీ 7 స‌మ్మిట్ లో భాగంగా ఇట‌లీ ప‌ర్య‌ట‌నలో న‌రేంద్ర మోదీ (Modi)..ఆయ‌న్ను క‌లిశారు

Modi Meets Pope Francis (PIC @ ANI)

Italy, June 14: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇట‌లీలో పోప్ ఫ్రాన్సిస్ ను (Pope Francis) క‌లిశారు. జీ 7 స‌మ్మిట్ లో భాగంగా ఇట‌లీ ప‌ర్య‌ట‌నలో న‌రేంద్ర మోదీ (Modi)..ఆయ‌న్ను క‌లిశారు. అంత‌కుముందు పోప్ ప్రాన్సిస్ ను ప‌లువురు దేశాధినేత‌లు క‌లిశారు.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement