Professor GN Saibaba Passes Away: మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత...నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఢిల్లీ యూనివర్సిటీలో మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా..నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా మృతి..
ఢిల్లీ యూనివర్సిటీలో మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా..నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా మృతి.. ఉద్యమకారుడిగా, రచయితగా, విద్యావేత్తగా పేరు తెచ్చుకున్న సాయిబాబా.. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో సాయిబాబాను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు..2017లో జీవిత ఖైదు విధించిన గడ్చిరౌలి కోర్టు.. నాగపూర్ జైల్లో శిక్ష అనుభవించిన సాయిబాబా..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)