Pune: వీడియో ఇదిగో, పాత కక్షలతో మహిళను కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నించిన యువకుడు
ఇంతకు మందు జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకున్న యువకుడు ఆమె మీదకు కారును స్పీడుగా పోనిచ్చాడు. ఆ మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలో జూన్ 15న, 17 ఏళ్ల యువకుడు ఆలండి సమీపంలో ఓ మహిళపై కారును పోనిచ్చాడు. ఇంతకు మందు జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకున్న యువకుడు ఆమె మీదకు కారును స్పీడుగా పోనిచ్చాడు. ఆ మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దారుణం, మహిళను కొమ్ములతో ఈడ్చుకెళ్లిన గేదె, అడ్డుకున్న ఇద్దరు యువకులపై కూడా దాడి, గాయానికి 25 కుట్లు వేసిన వైద్యులు,వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)