KISSIK Full Video Song: పుష్ప 2 ది రూల్ నుంచి కిస్ కిస్ కిస్ కిస్సిక్ ఫుల్ వీడియో సాంగ్ ఇదిగో, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule). ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం నటి శ్రీలీల (Sreeleela) ఆడిపాడిన విషయం తెలిసిందే. ‘కిస్ కిస్ కిస్ కిస్సిక్’ అంటూ సాగే ఈ పాట ఓ ఊపు ఊపింది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘కిస్సిక్’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసింది
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule). ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం నటి శ్రీలీల (Sreeleela) ఆడిపాడిన విషయం తెలిసిందే. ‘కిస్ కిస్ కిస్ కిస్సిక్’ అంటూ సాగే ఈ పాట ఓ ఊపు ఊపింది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘కిస్సిక్’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసింది. అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. సుభ్లాషిణి ఆలపించారు. వీడియో ఇదిగో, శ్రీతేజ్‌కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయింది, 13 రోజులుగా చికిత్స కొనసాగుతుందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్
KISSIK Full Video Song Out
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)