Pushpa: The Rule - Part 2: తగ్గేదేలే అంటున్న పుష్ప 2, బుక్‌మై షో యాప్‌లో మూడున్నర లక్షల మంది టికెట్ల కోసం ఎదురుచూస్తున్నట్లు క్లిక్
పుష్ప-2 సినిమాపై వున్న ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. విడుదలకు 100 రోజుల ముందే నుంచే బుక్‌మై షో యాప్‌లో దాదాపు మూడున్నర లక్షల మంది ఈ సినిమా టిక్కెట్ల కోసం ఇంట్రెస్ట్‌గా వున్నామని క్లిక్ చేశారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేని క్రేజ్, బజ్ పుష్ప-2 సంతరించుకుంది.విడుదలకు ముందే ఈ సినిమా టిక్కెట్ల కోసం మూడున్నర లక్షల మంది బుక్‌మై షోలు ఇంట్రెస్ట్‌గా వున్నట్లుగా తమ క్లిక్స్ ద్వారా తెలియజేశారు.
పుష్ప-2 సినిమాపై వున్న ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. విడుదలకు 100 రోజుల ముందే నుంచే బుక్‌మై షో యాప్‌లో దాదాపు మూడున్నర లక్షల మంది ఈ సినిమా టిక్కెట్ల కోసం ఇంట్రెస్ట్‌గా వున్నామని క్లిక్ చేశారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేని క్రేజ్, బజ్ పుష్ప-2 సంతరించుకుంది.విడుదలకు ముందే ఈ సినిమా టిక్కెట్ల కోసం మూడున్నర లక్షల మంది బుక్‌మై షోలు ఇంట్రెస్ట్‌గా వున్నట్లుగా తమ క్లిక్స్ ద్వారా తెలియజేశారు. పుష్ప-2 నుంచి అదిరిపోయే పోస్టర్, రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ లుక్..
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప దిరైజ్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న పుష్ప-2 దిరూల్(Pushpa 2 The Rule) చిత్రం డిసెంబర్ 6న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన పుష్ప.. పుష్పరాజు అనే టైటిల్ సాంగ్‌తో పాటు సూసేటి అగ్గిరవ్వ అనే కపుల్ సాంగ్ దుమ్మురేపాయి. ఇక ఈ సినిమా నుంచి ఎటువంటి పోస్టర్ విడుదలైన ప్రమోషన్ అప్‌డేట్ వచ్చిన అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Here's News