Road Accident Video: వీడియో ఇదిగో, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, క్లీనర్ సజీవ దహనం, గాయాలతో బయటపడ్డ వ్యాన్ డ్రైవర్

విజయనగరం భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుండి వ్యాన్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. వ్యాన్ లో చెలరేగిన మంటల్లో వ్యాన్ క్లీనర్ సజీవదహనం అయ్యారు. వ్యాన్ డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు.

Road accident on Vizianagaram Bhogapuram National Highway

విజయనగరం భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుండి వ్యాన్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. వ్యాన్ లో చెలరేగిన మంటల్లో వ్యాన్ క్లీనర్ సజీవదహనం అయ్యారు. వ్యాన్ డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. అయితే ఫైర్ ఇంజన్ ఆలస్యంగా రావడంతోనే వ్యాన్ క్లీనర్ సజీవదహనమయ్యాడంటున్న స్థానికులు. సమాచారం అందించినా సుమారు గంటన్నర తర్వాత ఫైర్ ఇంజన్ ప్రమాద స్థలానికి చేరుకుందని స్థానికులు ఫైర్ అయ్యారు.

షాకింగ్ వీడియో ఇదిగో, గాలిపటం కోసం రోడ్డు మీదకొచ్చిన ఏడేళ్ల బాలుడిని ఢీకొట్టిన కారు, ఎగిరి 40 అడుగుల దూరంలో పడటంతో..

Road accident on Vizianagaram Bhogapuram National Highway

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement