'Road Like Hema Malini's Cheeks': వీడియో ఇదిగో, ఢిల్లీ ఉత్తమ్‌ నగర్‌ రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ ఆప్ ఎమ్మెల్యే నరేష్‌ బల్యాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్

ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే (AAP MLA) నరేష్‌ బల్యాన్‌ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్‌ నగర్‌ (Uttam Nagar)రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా (Road like Hema Malinis cheeks) చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.

Road like Hema Malini's cheeks: AAP MLA Naresh Balyan's remark stirs row, BJP demands action Watch Video

ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే (AAP MLA) నరేష్‌ బల్యాన్‌ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్‌ నగర్‌ (Uttam Nagar)రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా (Road like Hema Malinis cheeks) చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.ఆప్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

నువ్వు సచ్చిపోతే నీ శవాన్ని కూడా కొడంగల్‌కు రానియ్యరు, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్

ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచేలా, స్థానిక సమాజాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. ఓ మహిళను అగౌరవపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆప్‌ సుప్రిమో అరవింద్‌ కేజ్రీవాల్‌ను డిమాండ్‌ చేశారు.

కాగా, రాజకీయ నేతలు హేమ మాలినీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో మహారాష్ట్ర మంత్రి జల్గావ్‌ జిల్లాలోని తన నియోజకవర్గంలో రోడ్లను ప్రముఖ నటి హేమ మాలినీ బుగ్గలతో పోల్చారు. ఆ రోడ్లను ఎంత బాగా అభివృద్ధి చేశానో విపక్ష నేతలు వచ్చి చూడాలని సవాల్‌ విసిరారు.

AAP MLA Naresh Balyan's remark stirs row

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Leopard Dead In Road Accident: ఒక్కసారిగా నేషనల్ హైవే మీదకి దూసుకొచ్చిన చిరుత.. భారీ వాహనం ఢీకొట్టడంతో.. ఎగిరి పడి.. పొట్టలోంచి పేగులు బయటపడి.. చివరకు?? మెదక్ లో ఏం జరిగిందంటే?? (వీడియో)

Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి

Peddireddy Ramachandra Reddy: 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Bhumana Karunakar Reddy: సూపర్‌ సిక్స్‌పై ఏడు నెలలకే చేతులెత్తేశారు, కూటమి సర్కార్‌పై మండిపడిన భూమన కరుణాకర్‌రెడ్డి, పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారని సెటైర్

Share Now