Rohit Sharma: కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు, టీ20 వరల్డ్ కప్ 2024 లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ టీ20 వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించి రికార్డు పుటల్లో చోటు సంపాదించుకున్నాడు.

Rohit Sharma smashes fastest fifty of T20 World Cup 2024

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ టీ20 వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించి రికార్డు పుటల్లో చోటు సంపాదించుకున్నాడు. తద్వారా, అమెరికా ఆటగాడు ఆరోన్ జోన్స్ ను రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు. ఆరోన్ జోన్స్... 22 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించడం తెలిసిందే. ఇప్పుడా రికార్డు తెరమరుగైంది. బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన టీమిండియా..50 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement