Shopian Encounter: జమ్మూలో ఎన్‌కౌంటర్, నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు, ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందినవారిగా గుర్తింపు

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ద్రాస్‌ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ద్రాస్‌ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది.

CRPF Troops in Jammu and Kashmir. (Photo Credits: ANI | File)

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ద్రాస్‌ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ద్రాస్‌ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారని ఏడీజీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు.ప్రస్తుతం ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement