Gold Saree: సిరిసిల్ల చేనేత కార్మికుడి అద్భుత సృష్టి, 200 గ్రాముల బంగారంతో చీర తయారీ..

సిరిసిల్ల చేనేత కార్మికుడు అద్భుతం సృష్టించాడు. ఓ వ్యాపారి కుమార్తె వివాహం కోసం 200 గ్రాముల బంగారంతో చీర తయారు చేశారు విజయ్ కుమార్. 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో చీర తయారు చేయగా ఇందుకు రూ.18 లక్షలు ఖర్చు అయినట్లు విజయ్ కుమార్ తెలిపారు.

Siricilla weaver weaves saree with 200 grams gold(video grab)

సిరిసిల్ల చేనేత కార్మికుడు అద్భుతం సృష్టించాడు. ఓ వ్యాపారి కుమార్తె వివాహం కోసం 200 గ్రాముల బంగారంతో చీర తయారు చేశారు విజయ్ కుమార్. 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో చీర తయారు చేయగా ఇందుకు రూ.18 లక్షలు ఖర్చు అయినట్లు విజయ్ కుమార్ తెలిపారు.   ఆంధ్రా నుండి వచ్చి పదేళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు కూల్చేస్తామంటున్నారు..హరీశ్‌ రావుతో బాధితురాలు మొర..వీడియో

 

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement