Srinagar Terror Attack: జ‌మ్మూ క‌శ్మీర్‌లో మ‌ళ్లీ ఉగ్ర‌వాదుల దాడి, ఇద్దరు పోలీసులు మృతి, 12 మందికి గాయాలు

జ‌మ్మూ క‌శ్మీర్‌లో మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు దాడుల‌కు దిగారు. శ్రీన‌గ‌ర్‌లోని పంథా చౌక్ జెవాన్ క్యాంప్ వ‌ద్ద ఉన్న పోలీసుల వాహ‌నంపై ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమ‌రులు కాగా, 12 మంది పోలీసులు తీవ్ర గాయాల‌పాల‌య్యారని అధికారులు పేర్కొన్నారు.

Jammu and Kashmir. (Photo Credits: ANI)

జ‌మ్మూ క‌శ్మీర్‌లో మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు దాడుల‌కు దిగారు. శ్రీన‌గ‌ర్‌లోని పంథా చౌక్ జెవాన్ క్యాంప్ వ‌ద్ద ఉన్న పోలీసుల వాహ‌నంపై ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమ‌రులు కాగా, 12 మంది పోలీసులు తీవ్ర గాయాల‌పాల‌య్యారని అధికారులు పేర్కొన్నారు. గాయాల‌పాలైన వారిని ద‌గ్గ‌ర్లో ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని అధికారులు పేర్కొన్నారు.ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు పాంతా చౌక్ లోని జెవాన్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement