Tamil Nadu: అనాథాశ్రమంలో ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి, మరో 8 మందికి అస్వస్థత, ఫుడ్ పాయిజనింగ్ అయిందని అనుమానాలు, తమిళనాడులో విషాద ఘటన
తమిళనాడులోని తిరుప్పూర్ ప్రైవేట్ అనాథాశ్రమంలో ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందగా, 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ అనుమానం కానీ ఖచ్చితమైన కారణం నమూనాల క్లినికల్ పరిశోధన తర్వాత మాత్రమే తెలుస్తుందని కలెక్టర్ వినీత్ తెలిపారు. ప్రైవేట్ అనాథాశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని అన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement