Tamil Nadu: పూజ చేస్తుండగా అదుపుతప్పి గుడిలోకి దూసుకెళ్లిన కొత్త కారు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

పూజ చేయిస్తుండగా అదుపుతప్పి కారు గుడిలోకి దూసుకు వెళ్లింది. తమిళనాడులోని కడలూర్ జిల్లా శ్రీముష్ణం గుడి ముందు కొత్త కారు పూజ చేయించి స్టార్ట్ చేస్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి గుడిలోకి దూసుకు వెళ్ళింది.

A car ran into the temple while performing puja

తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పూజ చేయిస్తుండగా అదుపుతప్పి కారు గుడిలోకి దూసుకు వెళ్లింది. తమిళనాడులోని కడలూర్ జిల్లా శ్రీముష్ణం గుడి ముందు కొత్త కారు పూజ చేయించి స్టార్ట్ చేస్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి గుడిలోకి దూసుకు వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా డ్రైవర్ కారు స్టార్ట్ చేసి ఒక్కసారిగా ఎక్స్ లేటర్ మీద కాలు నొక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. షాకింగ్ వీడియో ఇదిగో, సైక్లిస్ట్‌ను తప్పించబోయి లారీని ఢీకొట్టిన బైకర్, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో, విషమంగా ఆరోగ్య పరిస్థితి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)