Cow Attacked Child: షాకింగ్ వీడియో ఇదిగో, స్కూలుకు వెళ్తున్న పాప పై ఆవు దాడి, పరుగున వచ్చి కాపాడిన స్థానికులు

చెన్నై వీధుల్లో స్కూలుకు వెళ్తున్న చిన్నారి పై ఒక్కసారిగా ఆవు విరుచుకుపడింది. బెంబేలెత్తిపోయిన తల్లి నిస్సహాయ స్థితిలో ఎం చెయ్యాలో అర్ధంకాక కాపాడే ప్రయత్నం చేయసాగింది. చివరికి స్థానికులు వచ్చి కాపాడారు.

cow attacked a child going to school in Chennai (photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now