Tamil Nadu Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వచ్చిన SUV కారు బైక్‌ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు, అయిదుగురు అక్కడికక్కడే మృతి

ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి

Four of Family Among Five Dead After Speeding SUV Hits Moped on Virudhunagar-Madurai Highway, CCTV Footage Surfaces

తమిళనాడులోని మధురై సమీపంలో విరుదునగర్ - మధురై హైవేపై తిరుమంగళం వద్ద ఈరోజు ఉదయం వేగంగా వచ్చిన SUV కారు బైక్‌ను ఢీ కొట్టి గాల్లో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, నలుగురికి గాయాలు అయ్యాయి.మదురై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. విరుదునగర్-మధురై హైవేపై తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద వేగంగా వస్తున్న ఎస్‌యూవీ మోపెడ్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.  ఎంసెట్ కోచింగ్ అర్థం కావడం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)