Tamil Nadu: దారుణం, మహిళను కొమ్ములతో ఈడ్చుకెళ్లిన గేదె, అడ్డుకున్న ఇద్దరు యువకులపై కూడా దాడి, గాయానికి 25 కుట్లు వేసిన వైద్యులు,వీడియో ఇదిగో..

చెన్నైలోని తిరువొత్తియూర్ లో ఓప్రాంతంలోని నాలుగు మార్గాల కూడలిలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో అక్కడికి పరిగెడుతున్న గేదె ఓ మహిళను కొమ్ముతో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. అలాగే రక్షించేందుకు పరిగెత్తిన ఇద్దరు యువకులపై కూడా గేదె దాడి చేసింది.

Woman mauled by a buffalo and injured Video going viral in Social Media

చెన్నైలోని తిరువొత్తియూర్ లో ఓప్రాంతంలోని నాలుగు మార్గాల కూడలిలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో అక్కడికి పరిగెడుతున్న గేదె ఓ మహిళను కొమ్ముతో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. అలాగే రక్షించేందుకు పరిగెత్తిన ఇద్దరు యువకులపై కూడా గేదె దాడి చేసింది. ప్రస్తుతం బాధితులు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. నిన్న (జూన్ 16) మధ్యాహ్నం 02:50 గంటల ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ ఘటన జరిగింది.మహిళ ఆస్పత్రిలో చేరగా గాయపడిన ప్రాంతంలో 25 కుట్లు పడ్డాయి.  వీడియో ఇదిగో, ఫ్లై ఓవర్ మీద వెళుతూ క్షణాల్లో కాలి బూడిదైన కారు, తృటిలో తప్పించుకున్న కారు ఓనర్, నోయిడాలో షాకింగ్ ఘటన

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement