Telangana Road Accident: ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టిన లారీ, బస్సులో నుంచి ఎగిరి బస్సు కిందపడి మృతి చెందిన ప్రయాణికుడు, వీడియో ఇదిగో..

తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనక నుండి లారీ ఢీకొట్టింది. నారాణయపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టింది లారీ.

lorry hit an RTC bus going from Raichur towards Hyderabad (Watch Video)

తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనక నుండి లారీ ఢీకొట్టింది. నారాణయపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టింది లారీ.ఈ ప్రమాదంలో బస్సులో నుంచి ఎగిరి బస్సు కిందపడి మృతి చెందిన ఓ ప్రయాణికుడు.. పలువురికి గాయాలు. మృతుడు మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన కఠికే సురేష్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫెంగల్ తుపాను దెబ్బకి కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, తమిళనాడును వణికిస్తున్న సైక్లోన్

lorry hit an RTC bus going from Raichur towards Hyderabad 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement