Kerala Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, కేరళలో ఎదురెదురుగా ఢీకొట్టుకున్న రెండు ఆర్టీసీ బస్సులు, 35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ దృశ్యం వెలుగులోకి వచ్చింది. కేరళలో ఎదురెదురుగా వస్తూ రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఓ బస్సు మనంతవాడి నుంచి పయ్యనూరు, మరో బస్సు మనంతవాడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ దృశ్యం వెలుగులోకి వచ్చింది. కేరళలో ఎదురెదురుగా వస్తూ రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టుకున్నాయి. ఓ బస్సు మనంతవాడి నుంచి పయ్యనూరు, మరో బస్సు మనంతవాడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో 35 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వీడియో ఇదిగో, బరాబర్ కోటర్ తాగినా, ఏం చేస్తారో చేస్కోండి, ఉప్పల్ పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ
Two buses collide in Kerala,
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)