Bharat vs India Row: అవన్నీ పుకార్లు, ఇండియా పేరు భారత్‌గా మార్చడంపై సరికొత్త ట్విస్ట్ ఇచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విస్ట్ ఇచ్చారు. ఇండియా పేరు భారత్‌గా మారుస్తారు అనేది పుకారు మాత్రమే అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కొంత మంది ఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.

Union Minister Anurag Thakur (Photo-ANI)

ఇండియా పేరును కేంద్రం ఇక నుంచి భారత్​ గా మార్చబోతోందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై తీర్మానం కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విస్ట్ ఇచ్చారు. ఇండియా పేరు భారత్‌గా మారుస్తారు అనేది పుకారు మాత్రమే అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కొంత మంది ఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.

Union Minister Anurag Thakur (Photo-ANI)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement