Uttar Pradesh Floods: వీడియో ఇదిగో, భారీ వరదల్లో చిక్కుకుపోయి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ప్రజలు, తెల్లవారుజామున రక్షించిన అధికారులు

ఉత్తరప్రదేశ్: నోయిడాలోని సెక్టార్ 168 ప్రాంతంలో చిక్కుకుపోయిన ప్రజలను జిల్లా యంత్రాంగం ఈరోజు తెల్లవారుజామున రక్షించింది. యమునా నది నీటిమట్టం పెరగడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.

Floods

Here's Video

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement