Wife Dies After First Night: శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ తీసుకుని తొలిరాత్రి రెచ్చిపోయిన భర్త, తట్టుకోలేక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన భార్య
తొలిరాత్రిలోనే తనివితీరా అనుభూతి చెందాలనే తపనతో భర్త శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ ఉపయోగించడంతో భార్య తీవ్ర అస్వస్థతకు గురైంది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూతన వధువు ప్రాణాలు కోల్పోయింది.
Wife Dies After Sex On First Night: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తొలిరాత్రిలోనే తనివితీరా అనుభూతి చెందాలనే తపనతో భర్త శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ ఉపయోగించడంతో భార్య తీవ్ర అస్వస్థతకు గురైంది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూతన వధువు ప్రాణాలు కోల్పోయింది.
హమీర్‌పూర్ పరిధిలోని ఉరైకు చెందిన ఓ ఇంజినీర్ ఈ నెల 3వ తేదీన వివాహం చేసుకున్నాడు.4 వ తేదీ శోభనం ఏర్పాటు చేశారు.తొలిరాత్రిలో ఎక్కువ శృంగారం చేయాలనుకుని శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ తీసుకుని భార్యతో సెక్స్ చేశాడు. అయితే వధువుకు తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే ఆమెను కాన్పూర్ జిల్లాలోని ఓ ప్రయివేటు నర్సింగ్‌హోంకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఫిబ్రవరి 10వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రోజూ సెక్స్‌లో పాల్గొంటే అనేక ప్రయోజనాలు, దంపతులు ప్రతి రోజూ శృంగారంలో పాల్గొంటే కలిగే లాభాలు, సెక్సాలజిస్టులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)