Uttar Pradesh: వీడియో ఇదిగో, చిన్నారి ప్రాణలకు ముప్పు తెచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం, డ్రైనేజీపై మూత సరిగా వేయకపోవడంతో ఇరుక్కుపోయిన కాలు
డ్రైనేజీపై వేసిన రాయి విరిగిపోవడంతో పాఠశాల విద్యార్థి పడిపోయాడు. పిల్ల వాడి పాదం కాలువ సిమెంటు మూతలో ఇరుక్కుపోయింది. పిల్లవాడు ఏడుపులు విన్న స్థానికులు వచ్చి కష్టపడి మూత పగలగొట్టి బయటకు తీశారు. లక్నోలని మహానగరంలోని మౌంట్ ఫోర్ట్ స్కూల్ దగ్గర ఘటన చోటు చేసుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలకు ముప్పు. డ్రైనేజీపై వేసిన రాయి విరిగిపోవడంతో పాఠశాల విద్యార్థి పడిపోయాడు. పిల్ల వాడి పాదం కాలువ సిమెంటు మూతలో ఇరుక్కుపోయింది. పిల్లవాడు ఏడుపులు విన్న స్థానికులు వచ్చి కష్టపడి మూత పగలగొట్టి బయటకు తీశారు. లక్నోలని మహానగరంలోని మౌంట్ ఫోర్ట్ స్కూల్ దగ్గర ఘటన చోటు చేసుకుంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)