Uttar Pradesh Shocker: షాకింగ్ న్యూస్, రైల్వే స్టేషన్లో ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు, అనంతరం తను గొంతు కోసుకుని ఆత్మాహత్యాయత్నం, యూపీలొ విషాద ఘటన

సిధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో 22 ఏళ్ల ప్రేమికుడు తన ప్రియురాలి గొంతును కత్తితో పొడిచి, ఆపై తన గొంతు కోసుకున్నాడు. అతడికి తీవ్రగాయాలు కావడంతో ప్రియురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరోవైపు గాయపడిన ప్రేమికుడికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Stabbed (file image)

సిధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో 22 ఏళ్ల ప్రేమికుడు తన ప్రియురాలి గొంతును కత్తితో పొడిచి, ఆపై తన గొంతు కోసుకున్నాడు. అతడికి తీవ్రగాయం అయింది. ప్రియురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరోవైపు గాయపడిన ప్రేమికుడికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Here's Police Statement

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement