Uttar Pradesh: వీడియో ఇదిగో, కాలేజీకి టోపీ పెట్టుకువచ్చాడని కుల దూషణ చేస్తూ చితకబాదిన యువకులు, సోదరి ముందే నానా దుర్భాషలాడుతూ ఇటుకతో దాడి

టోపీ పెట్టుకుని కాలేజీకి వచ్చినందుకు యువకుడిని కొట్టిన ఘటన యూపీలోని మీరట్ లో చోటు చేసుకుంది. యువకుడు క్యాప్ ధరించి తన సోదరితో కలిసి ఫీజు జమ చేసేందుకు వచ్చాడు. కొంతమంది యువకులు ఆ క్యాప్ ఎందుకు ధరించావంటూ.. కుల దూషణ చేస్తూ అతనిని కొట్టారు.

Young man beaten and attacked with a brick in front of his sister for coming to college wearing a cap in Meerut (photo-Video Grab)

టోపీ పెట్టుకుని కాలేజీకి వచ్చినందుకు యువకుడిని కొట్టిన ఘటన యూపీలోని మీరట్ లో చోటు చేసుకుంది. యువకుడు క్యాప్ ధరించి తన సోదరితో కలిసి ఫీజు జమ చేసేందుకు వచ్చాడు. కొంతమంది యువకులు ఆ క్యాప్ ఎందుకు ధరించావంటూ.. కుల దూషణ చేస్తూ అతనిని కొట్టారు. ఈ ఘటన కాలేజీ సీసీటీవీలో రికార్డయింది. సోదరి ఎదుటే యువకుడిని ఇటుకతో కొట్టి యువకులు దాడి చేశారు.టోపీని తీసివేయాలంటూ నానా దుర్భాషలాడారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో గుర్తుతెలియని పలువురిపై కేసు నమోదు చేశారు. NAS డిగ్రీ కాలేజ్ ఆఫ్ సివిల్ లైన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Young man beaten and attacked with a brick in front of his sister for coming to college wearing a cap in Meerut (photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement