Uttarakhand Floods: వీడియో ఇదిగో, భారీ వరదలకు నదిలో కొట్టుకుపోతున్న ఆర్టీసీ బస్సు, భయంతో నదిలోకి దూకేసిన ప్రయాణికులు
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మనాలిలో బియాస్ నది ఒడ్డున పార్క్ చేసిన అనేక పర్యాటక కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్ లో హిమాచల్ ప్రదేశ్ రోడ్‌వేస్ బస్సు డెహ్రాడూన్‌కు వస్తుండగా వికాస్‌నగర్ సమీపంలో వాచిన కాలువలో చిక్కుకుంది. వీడియో ఇదిగో..
హిమాచల్ ప్రదేశ్: భారీ వర్షాల కారణంగా మణికరణ్‌లోని పార్వతి నదికి వరద పోటెత్తింది. హిమాచల్ ప్రదేశ్ లోని 10 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మనాలిలో బియాస్ నది ఒడ్డున పార్క్ చేసిన అనేక పర్యాటక కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్ లో హిమాచల్ ప్రదేశ్ రోడ్‌వేస్ బస్సు డెహ్రాడూన్‌కు వస్తుండగా వికాస్‌నగర్ సమీపంలో వాచిన కాలువలో చిక్కుకుంది. వీడియో ఇదిగో..
Uttarakhand Floods
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement