Delhi Rains: ఉదయం నుండే దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన కుండపోత వర్షం, యూపీలోని నోయిడాలోనూ కరుస్తున్న వర్షాలు, ఇబ్బందుల్లో ప్రజలు, వీడియో

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఎడతెరపిలేని వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక యూపీలోని నోయిడాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి.

Delhi Rains(Video Grab)

Delhi, July 24:  దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఎడతెరపిలేని వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక యూపీలోని నోయిడాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. నీట్ పరీక్ష తిరిగి నిర్వహిస్తే మొత్తం 24 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులు పాలవుతారు, మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపిన సుప్రీంకోర్టు

Here's Video:

#WATCH | Delhi: Rain lashes parts of the national capital; visuals from Tughlaq Road. pic.twitter.com/4zceb0ffpS

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement