Elderly Man Viral Dance Video: వైరల్ వీడియో ఇదిగో, వయసుతో సంబంధం లేకుండా డ్యాన్స్ తో దుమ్ము రేపిన పెద్దాయన, పంజాబీ హిట్ సాంగ్ ధోల్ జగీరో దాకు స్టెప్పులు
పంజాబీ హిట్ సాంగ్ ధోల్ జగీరో దాకు ఓ పెద్దాయన డ్యాన్స్‌తో దుమ్మురేపిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. గురుగాం మాల్‌లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో జస్ట్ అనే అకౌంట్ షేర్ చేయగా ఏకంగా పదహారు లక్షల మందికి పైగా వీక్షించారు. వీడియోలోని వృద్ధుడిని మోహన్ లాల్ దువాగా గుర్తించారు. వీడియో ఇదే..
పంజాబీ హిట్ సాంగ్ ధోల్ జగీరో దాకు ఓ పెద్దాయన డ్యాన్స్‌తో దుమ్మురేపిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. గురుగాం మాల్‌లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో జస్ట్ గురుగ్రాం అనే అకౌంట్ షేర్ చేయగా ఏకంగా పదహారు లక్షల మందికి పైగా వీక్షించారు. వీడియోలోని వృద్ధుడిని మోహన్ లాల్ దువాగా గుర్తించారు. వీడియో ఇదే..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)