Swati Maliwal dragged: స్వాతి మాలీవాల్‌ను కారులోకి లాగుతున్న వీడియో ఇదే, స్వాతి చేయి కారు లోపల ఉండగానే వాహనాన్నిపోనిచ్చిన నిందితుడు

ఢిల్లీలో మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal)ను ఓ వ్యక్తి మద్యం మత్తులో వేధింపులకు గురి చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది.

Swati Maliwal Molested (Photo-Video Grab)

ఢిల్లీలో మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal)ను ఓ వ్యక్తి మద్యం మత్తులో వేధింపులకు గురి చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో స్వాతి చేయి కారు లోపల ఉండగానే నిందితుడు వాహనాన్ని ముందకు తీసుకెళ్లిన దృశ్యాలు కన్పించాయి.వీడియోలో ఆమెను కారులోకి లాగిన దృశ్యాలు అలాగే ఆమెను కారు ఆపి అడుగుతున్న దృశ్యాలు ఉన్నాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement