Kalinga Movie First Look: లక్ష్మినరసింహస్వామి వెనుక కాగడ పట్టుకొని ధృవ వాయు, ఆసక్తి రేపుతున్న ‘కళింగ’ ఫస్ట్ లుక్ ఇదిగో..
ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళింగ. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పాపులర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు.
‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళింగ. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పాపులర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు. హీరో చేతిలో కాగడ పట్టుకొని ఉండగా.. బ్యాక్ డ్రాప్‌లో లక్ష్మినరసింహస్వామి ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడు. మొత్తానికి ధృవ వాయు ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమా తీస్తున్నట్టు తాజా లుక్‌తో చెప్పకనే చెబుతున్నాడు. రూ.1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తున్న ప్రభాస్ కల్కి, ఇప్పటికే రూ.900 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిందని ప్రకటించిన మేకర్స్
ఈ మూవీలో ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ ధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల తనికెళ్లభరణి బలగం సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు శేఖర, అనంత నారాయణన్ ఏజీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వియాదవ్ నిర్మిస్తున్నారు.
Here's Kalinga Movie First Look:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)