Hero Vishal: తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించిన విశాల్..బాగానే ఉన్నా...మీ అభిమానానికి ధన్యవాదాలు అని వెల్లడించిన విశాల్

తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించారు హీరో విశాల్. తనకు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు.. బాగానే ఉన్నా అన్నారు.

Vishal responds on his health condition for the first time(X)

తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించారు హీరో విశాల్. తనకు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు.. బాగానే ఉన్నా అన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా...ఇప్పుడు నా చేతులు వణకడం లేదు.. మైక్ కూడా సరిగా పట్టుకోగలుగుతున్నా అన్నారు. అభిమానులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పారు.  దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్..వెంకటేష్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు తీర్పు

Vishal responds on his health condition for the first time

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement