Viral Video: సమోసా షాపులోకి దూసుకొచ్చిన బెంజ్ కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

ఢిల్లీలోని ఓ కచోరి సమోసా షాపులోకి అదుపుతప్పిన బెంజ్ కార్ దూసుకొచ్చింది.ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

Benz car rammed into a kachori samosa shop in Delhi. Six people were injured in the accident

ఢిల్లీలోని ఓ కచోరి సమోసా షాపులోకి అదుపుతప్పిన బెంజ్ కార్ దూసుకొచ్చింది.ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. రైతన్నకు సహాయం చేసిన పోలీసన్న.. నెట్టింట్ల ప్రశంసల వర్షం.. అసలేమైంది?

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement