Hyderabad, Apr 2: తాండూరులో ఎడ్ల బండిపై వెళుతున్న ఓ రైతు బండి చక్రం (Bull Cart) ఉన్నట్టుండి ఊడిపోయింది. దీంతో చక్రాన్ని సరిచేసేందుకు అతడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అప్పుడే అటుగా వెళుతున్న తాండూరు పీఎస్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోపాల్ తన కారు పక్కన ఆపి ఎడ్ల బండి చక్రాన్ని సరిచేసి రైతుకు సహాయాన్ని అందించారు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రైతన్నకు సహాయం చేసిన పోలీసన్న
తాండూరులో ఎడ్ల బండిపై వెళుతున్న రైతు బండి చక్రం ఊడిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
అప్పుడే అటుగా వెళుతున్న తాండూరు పీఎస్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోపాల్ తన కారు పక్కన ఆపి ఎడ్ల బండి చక్రాన్ని సరిచేసి రైతుకు సహాయాన్ని అందించారు. pic.twitter.com/xDyS2gB4Vt
— Telugu Scribe (@TeluguScribe) April 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)