Maharashtra: షాకింగ్ వీడియో, 6వ అంతస్తు నుండి దూకేసిన ఓ వ్యక్తి, కింద నెట్‌తో కూడిన భద్రతా వలయం ఉండటంతో సేఫ్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఓ వ్యక్తి మంత్రాలయ (ముంబయిలోని మహారాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌క్వార్టర్స్) 6వ అంతస్తు నుండి దూకేశాడు. అయితే భవనంలో అమర్చిన భద్రతా వలయంలో అతను పడిపోయాడు. దీంతో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు
ఓ వ్యక్తి మంత్రాలయ (ముంబయిలోని మహారాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌క్వార్టర్స్) 6వ అంతస్తు నుండి దూకేశాడు. అయితే భవనంలో అమర్చిన భద్రతా వలయంలో అతను పడిపోయాడు. దీంతో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు,అయితే అతను ఎందుకు దూకాడనే వివరాలు ఇంకా తెలియలేదు. దీనిపై పోలీసు విచారణ జరుగుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)