Weather Update: భారీ వర్షపు సూచన, రెండు రోజుల పాటు 12 జిల్లాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ, మరో వైపు ఎండలు కూడా మండిపోతాయని హెచ్చరిక
బంగాళాఖాతంలో ఉష్ణచలనం కారణంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురి సే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.
బంగాళాఖాతంలో ఉష్ణచలనం కారణంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురి సే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. నీలగిరి, కోయబత్తూర్, తిరుప్పూర్, దిండుగల్, తేని, తెన్‌కాశి, కన్నియాకుమారి, తిరునల్వేలి, ఈరోడ్(Kanniyakumari, Thirunalveli, Erode), సేలం, నామక్కల్, కరూర్ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందన్నారు. రాజధాని నగరం చెన్నైలో పగటి ఉష్ణోగ్రతలు 38-39, రాత్రి ఉష్ణోగ్రతలు 28-30 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)