Weather Update Today: భారీ వర్షాలతో ముంబై , కర్ణాటక అతలాకుతలం, ప్రమాదకర స్థాయిని మంచి ప్రవహిస్తున్న నదులు..వీడియో
దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు కర్ణాటకలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Hyd, July 19: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు కర్ణాటకలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కర్ణాటలోని నేత్రావతి,ఫాల్గుని నదులకు భారీగా వరదనీరు చేరుతోంది. కొన్నిచోట్ల రాకపోకలు స్తంభించగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీడియో ఇదిగో, అమ్మవారికి నమస్కరించి వెండి కిరీటం సంచిలో పెట్టుకుపోయిన దొంగ
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)