Jharkhand Political Stir: ఆపరేషన్ జార్ఖండ్, రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్యేలు, శామీర్‌పేట్ రిసార్టుకు తరలిస్తున్న వీడియో ఇదిగో..
హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాంచి బిర్సా ముండా ఎయిర్‌పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించారు.
హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాంచి బిర్సా ముండా ఎయిర్‌పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష తేదీ ఖరారయ్యే వరకు వీరంతా హైదరాబాద్ రిసార్టులో ఉండనున్నారు. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్‌కు టీపీసీసీ అప్పగించింది.
Here's Videos
Tags
Jharkhand Political News
Jharkhand Political Stir
jharkhand politics
JMM
JMM MLAs Reached Hyderabad
shifted to resort
ఆపరేషన్ జార్ఖండ్
జార్ఖండ్ ఎమ్మెల్యేలు
జార్ఖండ్ కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలు
జార్ఖండ్ రాజకీయాలు
జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు
బిర్సా ముండా ఎయిర్‌పోర్టు
రాంచి
రాంచి బిర్సా ముండా ఎయిర్‌పోర్టు
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement